calender_icon.png 15 August, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మోడీ, గడ్కరీ చిత్రపటాలకు పాలాభిషేకం

15-08-2025 05:18:44 PM

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ పట్టణం లోని దేవరకొండ రోడ్ యందు సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్ ముందు నూతనంగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బిడ్జ్ కు కేంద్ర ప్రభుత్వ హైవే నిధులు ద్వారా ఐదు కోట్ల రూపాయలు కేటాయించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చిత్ర పటాలకు  శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్న ప్రాంతంలో జిల్లా బిజెపి అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.