calender_icon.png 28 December, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుడి ఇంటిముందు యువతి మృతదేహంతో తల్లిదండ్రులు ధర్నా

28-12-2025 10:01:45 AM

సంగారెడ్డి: ప్రియుడి ఇంటిముందు యువతి మృతదేహంతో తల్లిదండ్రులు ధర్నా చేస్తున్న ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం మాణిక్ నాయక్ తండాలో చోటుచేసుకుంది. గత కొన్నాళ్లుగా మృత్యురాలు కావేరితో శ్రీకాంత్ అనే యువడు హైదరాబాద్ లో సహజీవనం చేస్తున్నారు. ఇంతలోనే ఏమయిందో ఏమో కావేరి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని శ్రీకాంత్ మృతురాలి తల్లిదండ్రులు తెలిపాడు. దీంతో వారు హుటాహుటిన హైదరాబాద్ చేసుకొని విగతజీవిగా పడి ఉన్న తన కుమార్తెను చేసి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కావేరి మృతికి శ్రీకాంత్ కారణమంటూ ఇంటిముందు యువతి బంధువులు ధర్నాకు దిగారు.