18 April, 2026 | 3:56 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

మల్లన్నను దర్శించుకున్న పాట్నా హైకోర్టు న్యాయమూర్తి

26-02-2026 12:23 AM

కొమురవెల్లి, ఫిబ్రవరి 25 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన వా రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

టు పిదప గర్భాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. తదనంతరం స్వామి వారి శేష వస్త్రం తో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్ర మంలో ఆలయ ఈవో వెంకటేష్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు సాంబ య్య, ఆంజనేయులు, మనోహర్, బసవేశ్వర్జ,జదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.