calender_icon.png 4 July, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం

16-06-2025 12:00:00 AM

కామారెడ్డి, జూన్ 15,(విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ని ఆదివారం వారి కార్యాలయంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు సన్మానించడం జరిగింది.పేదప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాలని కామారెడ్డి అభివృద్ధికి కావాల్సిన నిధుల మంజూరుకు కావలసిన చర్యలను తీసుకోవాలని కోరడం  జరిగింది,భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అందుకోవాలని  కోరుకోవడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఎర్రం చంద్రశేఖర్, కిరణ్ కుమార్,రాజు,రంగ రమేష్ గౌడ్  పాల్గొన్నారు.