calender_icon.png 17 August, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టమాటాలకు ఎగబడ్డ జనం..

24-07-2025 06:38:27 PM

కొండపాక: కొండపాక మండలం(Kondapak Mandal) మంగోలు గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై గురువారం టమాట లోడుతో వెళుతున్న డీసీఎం బోల్తా పడింది. డీసీఎం బోల్తా పడటంతో అందులో ఉన్న టమాటా బాక్సులు రోడ్డుపై పడిపోవడంతో వాహనదారులు ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చుట్టుపక్కల ఉన్న జనాలు టమాటాలు తీసుకోవడానికి ఎగబడ్డారు.