15 July, 2026 | 1:51 AM

ఖానాపూర్ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ రైడ్

24-09-2025 06:05 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని పలు కిరాణా, వ్యాపార సముదాయాల్లో మున్సిపల్ సిబ్బంది ప్లాస్టిక్ రైడ్ చేశారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ఆదేశాల మేరకు రైడ్ చేసి ప్లాస్టిక్ సంచులు అమ్ముతున్న వ్యాపారులకు ఫైన్ వేశారు.