24-09-2025 08:03:49 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం డిఎల్పిఓగా ప్రసాద్ పదవి బాధ్యతలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయంలో డిఎల్పిఓ లేకపోవడం వల్ల ఎంపిఓ వెంకట సత్యనారాయణడి ఎల్పిఓ బాధ్యతలు నిర్వహించడం జరిగింది. డిఎల్పిఓగా భద్రాది ఆలేపల్లి మండలం నుండి బాన్సువాడ డిఎల్పిఓగా ప్రసాద్ బదిలీపై రావడం జరిగింది. డిఎల్పిఓగా బుధవారం పదవి బాధ్యతలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.