calender_icon.png 24 September, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతనంగా తూప్రాన్ పట్టణంలో ఫిట్నెస్ స్టూడియో ప్రారంభం

24-09-2025 08:22:47 PM

తూప్రాన్,(విజయక్రాంతి): యువత అన్ని రంగాలలో ముందుకు పోయే విధానంలో భాగంగా శరీర దృఢత్వం కోసం వ్యాయామాలు ఎంతో దోహదపడతాయని అంతేకాకుండా మంచి ఆరోగ్యం శరీర దారుడ్యం కలిగడం విశేషం. ఇందులో భాగంగా తూప్రాన్ పట్టణ కేంద్రంలో కూరగాయల సమీకృత భవన సమీపంలో ఫిట్నెస్ స్టూడియోను నూతనంగా తూప్రాన్ సీఐ రంగాకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. యజమాని మహల్దార్ వినోద్ కుమార్ శిక్షకుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ నూతనంగా యువకులను తీర్చిదిద్దడానికి పట్టణంలో ఏర్పాటు చేశాడు.