28-10-2025 12:00:00 AM
బోయినపల్లి : అక్టోబర్ 27 ( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సోమవారం పోలీస్ అ మరవీరుల వారోత్సవాల సందర్భంగా స్థాని క ఆనంద్ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులతో పోలీసులు ర్యాలీ తీశారు.
ఈ సంద ర్భంగా అమరులైన పోలీస్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి అమరులైన పోలీసులకు ఆత్మకు శాంతి చేకూరాలని వారు కో రారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ మల్లేష్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, పాఠశాల కరస్పాండెంట్ బిల్ల ఆనందం పోలీసులు పాల్గొన్నారు.