calender_icon.png 9 November, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల స్పెషల్ డ్రైవ్

09-11-2025 04:45:19 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆదివారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నారిశక్తి పోలీసులు, ఇతర పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించి రోడ్డుపై వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి 70 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిపెట్టినట్టు పోలీసులకు తెలిపారు. చిన్నపిల్లలు వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు.