09-01-2026 12:47:20 AM
విజయక్రాంతి 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన పొనుగోటి కృష్ణారావు
మల్యాల, జనవరి 8 (విజయక్రాంతి): విజయక్రాంతి దిన పత్రిక ప్రజల పత్రికని నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ గుర్తింపు పొందిందని కొడిమ్యాల మండల సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షులు, జలమిత్ర హరిత మిత్ర రాష్ట్ర అవార్డు గ్రహీత, ఉప సర్పంచ్, హిమ్మత్ రావు పేట. పొనుగోటి కృష్ణారావు కొనియాడారు. క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీ.ఎల్ రాజం. ప్రతి వారం అందిస్తున్న వార్తలు, వ్యాసాలు, ప్రజలను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. విజయక్రాంతి దినపత్రిక మరింత మనుగడ సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మల్యాల రిపోర్టర్.దొనకొండ రమేష్. రిపోర్టర్లు.పి. నాగరాజు. కే. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.