13-08-2024 03:15:00 AM
తెలంగాణలో నంబర్‌వన్‌గా నిలవాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రశంస
కరీంనగర్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ప్రజా గొంతుక విజయక్రాంతి దినపత్రిక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం కరీంనగర్ మహాశక్తి ఆలయం లో విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ అండ్ ఎండీ సీఎల్ రాజం కేంద్ర మంత్రికి పంపించిన మెమోంటోను విజయక్రాంతి కరీంనగర్ బృందం అంద జేసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎల్ రాజం నేతృత్వంలో విజయక్రాంతి దినపత్రిక తెలంగాణలో నంబర్ వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు.