04-01-2026 12:04:16 AM
ఉప్పల్, జనవరి 3 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గం లోని నాచారం డివిజన్లో లబ్ధిదారులు అయినా రేఖ అరవై వేలు మేనక 28500 నసీమా బేగం 10.500 నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రిలీఫ్ ఫండ్ మంజూరు అయ్యేవిధంగా చొరవ తీసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.