16 March, 2026 | 11:39 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

విద్యార్థులపై ప్రిన్సిపాల్ బూతుల పర్వం

25-09-2024 12:58 AM
  1. చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ డిమాండ్
  2. నారాయణ పాఠశాల ఎదుట ఆందోళన

సూర్యాపేట, సెప్టెంబర్ 24: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ పుష్పలత నోటికొచ్చిన బూతులు తిడుతున్నదని విద్యార్థినులు ఆరోపించారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, పీడీఎస్‌యూ నాయ కులతో కలిసి మంగళవారం పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.