26-07-2025 12:00:00 AM
పలువురు విద్యార్థులకు గాయాలు
కామారెడ్డి, జూలై 25( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ కు చెందిన వ్యానులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులు గాయపడ్డారు. శ్రీ చైతన్య పాఠశాల చెందిన విద్యార్థులుగా గుర్తించారు. చికిత్స అందజేస్తున్నారు. సుమారు 15 మంది విద్యార్థులు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పాఠశాల యజమాన్యం తెలిపినట్లు తెలుస్తుంది.