calender_icon.png 9 July, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓల్డ్ పెన్షన్ స్కీం వెంటనే పునరుద్ధరించాలి

09-07-2025 03:57:29 PM

సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ నడికుడి బ్రాంచ్ చైర్మన్ వెలిజాల రమేష్ 

రైల్వే స్టేషన్ లో ధర్నా 

నల్గొండ టౌన్,(విజయ క్రాంతి): ఓల్డ్ పెన్షన్ స్కీం వెంటనే పునరుద్ధరించి రైల్వేలో ప్రైవేటీకరణ నిలిపివేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ నడికుడి బ్రాంచ్ చైర్మన్ వెలిజాల రమేష్ పేర్కొన్నారు.  సంఘ్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలో  ఖాళీలను వెంటనే భర్తీ చేసి 8పే కమిషన్ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.