20 March, 2026 | 4:31 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మా కాలనీలో సమస్యలు.. ఎమ్మెల్యేకు వినతి

26-05-2025 12:47 AM

మహబూబ్‌నగర్, మే 25 (విజయక్రాంతి): మా కాలనీలో సమస్యలు తీష్టవేశాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలిసి బాలాజీ నగర్ కాలనీ కమిటీ సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించారు.

మెయిన్ రోడ్ పై ఆర్ ఫీట్లు అడ్డంగా విద్యుత్ స్తంభాలు ఉండడం ద్వారా రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయని, డ్రైనేజీ, సీసీ రోడ్లతోపాటు తదితర సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే బాలాజీ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ కాలనీ సంఘం అధ్యక్షులు బాలరాజ్, వేణుగోపాల్, సుధీర్ గౌడ్, కొత్త హనుమంతు తదితరులుఉన్నారు.