calender_icon.png 16 November, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగిల్స్ విజేతలు రఘు, దేవికా

25-12-2024 12:40:35 AM

* 86వ జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ

బెంగళూరు: దేశవాలీ 86వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విజేతగా రఘు, మహిళల సింగిల్స్ విజేతగా దేవికా సిహాగ్ నిలిచారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రఘు 14 21 24 మాజీ చాంపియన్ మిథున్ మంజునాథ్‌పై విజ యం సాధించాడు.

మహిళల సింగిల్స్ ఫైన ల్లో దేవికా 21 21 శ్రియాన్షి వలిశెట్టిపై గెలుపొందింది. పురుషుల డబుల్స్ విభాగంలో అర్ష్ మొహమ్మద్‌ేొసంస్కార్ సర్వసత్ జోడీ విజేతగా నిలవగా.. మహిళల డబుల్స్ టైటిల్‌ను సారా సునీల్ వీఎస్ జోడీ కైవసం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఆయుశ్ అగర్వాల్ శ్రుతి మిశ్రా జోడీ  21 21 రోహన్ కపూర్ రుత్విక శివాని జంటపై విజయంతో టైటిల్‌ను అందుకుంది.