16 April, 2026 | 11:20 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నేడు, రేపు వర్షాలు

26-02-2026 12:50 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని పే ర్కొంది. తేలికపాటి నుండి మోస్తారు వర్షా లు కురుస్తాయని తెలిపింది. గురువారం ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాలల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.