21 March, 2026 | 10:42 PM

మైనార్టీలకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

21-03-2026 04:11 PM

నిర్మల్ మార్చి 21 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలో శనివారం నిర్వహించిన రంజాన్ పండుగ నేపథ్యంలో మైనార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నేతలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  ప్రార్థన మందిరాల వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సిఆర్ రావు మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఉన్నారు.