25-10-2025 12:00:00 AM
మెదక్, అక్టోబర్ 24 : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తూప్రాన్ లో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న జి.రమేష్ గురువారం జిల్లా యువజన, క్రీడల అధికారిగా అదనపు భాద్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా విద్యాదికారిడి. రాధకిషన్ ఆధ్వర్యంలో ఏఎంవో సుదర్శన్ మూర్తితో కలిసి కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.