calender_icon.png 5 December, 2024 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజీయూ రిజిస్ట్రార్‌గా రవి

06-11-2024 12:00:00 AM

నల్లగొండ, నవంబర్ 5 (విజయక్రాంతి): మహాత్మాగాంధీ విశ్వవిద్యాల య మేనేజ్‌మెంట్ విభాగం అధ్యాపకుడు అల్వాల రవి పూర్తిస్థాయి రిజి స్ట్రార్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం వీసీ అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎం జీయూకు అదే వర్సిటీ అధ్యాపకుడు రిజిస్ట్రార్‌గా నియమితులవడం ఇదే తొలిసారి. పాలన వ్యవహారాల్లో చురుకుదనం, వర్సిటీ సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉండటంతో రిజిస్ట్రార్‌గా రవికి అవకాశం దక్కింది.