31-12-2025 08:17:59 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజేష్ మీనా అనతి కాలంలోనే ఎన్నో కేసులను చేజించి శాంతి పద్ధతుల పరిరక్షణలో ప్రధాన భూమిక పోషించాలని జిల్లా జానకి షర్మిల అన్నారు. నిర్మల్ ఏఎస్పీగా విధులు నిర్వహించి బైంసాకు ఏఎస్పీగా బదిలీపై వెళ్తున్న ఆయనకు పోలీస్ శాఖ కార్యాలయంలో సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేందర్ రెడ్డి, సాయి కిరణ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.