15 April, 2026 | 11:21 PM

ఎస్సీ గురుకులాల్లో రిపోర్టింగ్ గడువు పెంపు

08-06-2025 12:37 AM

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): సాంఘిక సంక్షేమ గురుకు లాల్లో ఇంటర్ ఫస్టియర్‌లో చేరేందుకు గడువు పొడిగించినట్లు గురు కులాల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ప్రకటించినట్లుగా ఈనెల 7వ తేదీ చివరి గడువు ఉండడంతో మరో ఎనిమిది రోజులు గడు వు పెంచినట్లు ఆమె పేర్కొన్నారు.