calender_icon.png 7 October, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల రిజర్వేషన్లు మార్పు చేయాలని ఆర్డీవోకు వినతి

07-10-2025 12:19:13 AM

కల్వకుర్తి సెప్టెంబర్ 6 :స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు మార్పులు చేయాలంటూ కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ ప్రజలు సోమవారం ఆర్డిఓ జనార్దన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, బీసీ లకు రిజర్వేషన్ల విషయంలో తమ గ్రామానికి తీవ్రంగా అన్యాయం జ రిగిందని వార్డుల రిజర్వేషన్లు పూర్తిగా బీసీలు ఉన్నచోట ఎస్సి రిజర్వేషన్ ఇచ్చారని, బీసీలు ఉన్న చోట ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. గ్రామంలో అత్యధిక ఎస్సీ జనాభా గల గ్రామానికి ఇప్పటి వరకూ సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ రాలేదని బహుజనులు సర్పంచ్లు కావాలన్న రిజర్వేషన్లను మార్చి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తాళ్ల సురేష్ గౌడ్ , గోరటి శ్రీనివాసులు, వర్కాల దేవయ్య తదితరులుపాల్గొన్నారు.