calender_icon.png 11 September, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని వినతి

11-09-2025 07:37:39 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ అందించే ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) వినతిపత్రం అందించారు. గురువారం మంత్రిని కలిసిన డిగ్రీ కళాశాల నిర్వహకులు ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సాయిలు వెంకటరెడ్డి ప్రమోదురావు అఖిలేష్ కుమార్ తదితరులు ఉన్నారు.