11-09-2025 08:48:36 PM
ముసాపేట: మండలం జానంపేట గ్రామానికి చెందిన కే మోహన్ ఆచారి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ దేవరకద్ర నియోజకవర్గం కన్వీనర్ గా నియమితులయ్యారు. గురువారం హైదరాబాదులో జరిగిన విశ్వబ్రాహ్మణ యువజన విభాగం కార్యక్రమంలో అధ్యక్షుడు మునిగంటి త్రినాథ్ ఆచారి అధ్యక్షతన నియామక పత్రం అందజేశారు.