17-01-2026 02:52:59 PM
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పీఠం బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించారు. శనివారం రిజర్వేషన్ల వివరాలను ప్రకటించారు. కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో వార్డుల వారి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఒకటో వార్డు జనరల్, రెండవ వార్డ్ ఎస్టి, మూడవ వార్డు జనరల్, నాలుగో వార్డ్ బీసీ జనరల్, ఐదవ వార్డ్ జనరల్ మహిళ, ఆరవ వార్డు బిసి జనరల్, ఏడవ వార్డు బీసీ మహిళ, 8వ వార్డు జనరల్, 9వ వార్డు జనరల్, పదో వార్డు జనరల్ మహిళ, 11వ వార్డు జనరల్ మహిళ, 12వ వార్డు జనరల్ మహిళ, 13వ వార్డు ఎస్సీ మహిళ, 14వ వార్డు బీసీ మహిళ,
15వ వార్డు బీసీ మహిళ, 16వ వార్డు బీసీ మహిళ, 17వ వార్డు బీసీ జనరల్,18 వ వార్డ్ జనరల్, 19వ వార్డు జనరల్, 20వ వార్డు ఎస్సీ మహిళ, 21వ వార్డు జనరల్ మహిళ, 22వ వార్డు జనరల్ మహిళ, 23వ వార్డు జనరల్, 24వ వార్డు బీసీ జనరల్, 25 వార్డు బీసీ జనరల్, 26వ వార్డు ఎస్సీ జనరల్, 27వ వార్డు జనరల్ మహిళ, 28వ వార్డు జనరల్, 29వ వార్డు జనరల్, 30వ వార్డు జనరల్ మహిళ, 31 వ వార్డు జనరల్, 32వ వార్డు ఎస్సీ జనరల్, 33 వ వార్డు జనరల్, 34వ వార్డు బీసీ మహిళ, 35 వార్డు జనరల్ మహిళ, 36వ వార్డు బీసీ జనరల్,
37వ వార్డు బీసీ జనరల్, 38వ వార్డు బీసీ మహిళ, 39వ వార్డు జనరల్, 40 వ వార్డ్ బీసీ మహిళ, 41వ వార్డు జనరల్ మహిళ, 42వ వార్డు జనరల్ మహిళ, 43వ వార్డు బీసీ జనరల్, 44వ వార్డు జనరల్ మహిళ, 45వ వార్డు బీసీ జనరల్, 46వ వార్డు జనరల్, 47 వ వార్డు బీసీ మహిళ, 48 వ వార్డు బీసీ మహిళ, 49 వ వార్డు బీసీ జనరల్ రిజర్వేషన్లను పలుపాటిల నాయకుల ముందు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, అసిస్టెంట్ కలెక్టర్ విక్టర్, లు డ్రా పద్ధతిలో తీసి మహిళా రిజర్వేషన్లను ఖరార్ చేశారు.