17-01-2026 02:48:52 PM
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు అయింది. 1వ వార్డు జనరల్ మహిళ, 2వ వార్డు జనరల్, 3వ వార్డు జనరల్, 4వ వార్డు ఎస్టి, 5వ వార్డు బీసీ జనరల్, 6వ వార్డు మహిళా జనరల్, 7వ వార్డు బీసీ జనరల్, 8వ వార్డు బిసి మహిళా, 9వ వార్డు బీసీ జనరల్, 10వ వార్డు ఎస్సీ మహిళా, 11వ వార్డు ఎస్సీ జనరల్, 12వ వార్డు బిసి మహిళ, 13వ జనరల్, 14వ మహిళా జనరల్, 15వ వార్డు మహిళా జనరల్, 16వ వార్డు మహిళా జనరల్ ఖరారైనట్లు అధికారికంగా ప్రకటించారు.