17-01-2026 02:45:19 PM
చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లు ప్రకటించింది. ఇందులో వార్డుల వారిగా 1 బిసి -మహిళ,2 ఎస్సి - మహిళ,3 జనరల్- మహిళ,4 జనరల్-మహిళ,5 జనరల్, 6 ఎస్సీ- జనరల్, 7 బీసీ-జనరల్, 8 ఎస్టీ-జనరల్, 9 బిసి-జనరల్, 10 జనరల్- మహిళ, 11 జనరల్, 12 జనరల్-మహిళగా రిజర్వేషన్ కేటాయించడంతో ఆశావహుల్లో ఎన్నికల ఉత్సాహం మొదలైంది.