calender_icon.png 27 October, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన తహసీల్దార్ ను సన్మానించిన రిటైర్డ్ గిరిదావర్

27-10-2025 08:42:58 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల నూతన తహసీల్దార్ గా కిరణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన సందర్బంగా రిటైర్డ్ ఆర్ఐ(గిరిధావర్) ఎం.నారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు సీహెచ్ రాజా మల్లయ్య, ఎం.నాగభూషణం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.