29-12-2025 03:34:45 PM
హైదరాబాద్: శాసనమండలి భవన పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం పరిశీలించారు. మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్( Speaker Gaddam Prasad Kumar)తో కలిసి మండలి సమావేశ మందిర పునరుద్ధరణ, మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులకు కీలక సూచనలు చేశారు.