calender_icon.png 29 December, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఎస్పిని సన్మానం చేసిన పెన్షనర్ ఉద్యోగులు

29-12-2025 04:08:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పత్తిపాటి సాయికుమార్ కు సోమవారం నిర్మల్ జిల్లా పెన్షన్ల సంఘం అధ్యక్షులు ఎంసి లింగన్న ఆధ్వర్యంలో కలిసి సన్మానం చేశారు. పూల బొకేలు అందించి సన్మానం చేయగా ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కిసాన్ విలాస్ పోతన్న గోపీచంద్ కిషోర్ రావు తదితరులు పాల్గొన్నారు.