3 May, 2026 | 9:53 AM

రూ.3.5 కోట్ల మత్తు పదార్థాల దహనం

10-12-2024 12:42 AM

నిజామాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ఆర్మూర్, బోధన్, నిజా మాబాద్ స్టేషన్ పరిధిలో 60 కిలోలకు పైగా పట్టుబడిన రూ.3.5 కోట్ల విలువైన మత్తు పదార్థాలను దగ్ధం చేసినట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాల యం సోమవారం తెలిపింది. అందు లో 1007.02 కిలోల ఎండు గంజా యి, 35 కిలోల గంజాయి చాక్లెట్లు, 7 కిలోల డైజోఫాం, 8 కిలోల ఆలా్ర్ఫజో లం , 2 గంజాయి మొక్కలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ డిప్యూటీ కమిష్‌నర్ ఆదేశాల మేరకు మెడికల్ కేర్ సర్వీస్  పడకల్ గ్రామంలోని కార్యాలయంలో ధ్వసం చేసినట్లు తెలిపారు.