22-12-2025 07:26:24 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయంలో అల్లంకి ఆనందం సావిత్రి, సురేష్ స్వప్న దంపతులు, బూస రాహుల్ మణి ప్రియ దంపతులు స్వామివారికి పలు రకాల పండ్లతో సోమవారం రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, ఆలయ అర్చకులు వల్ల కొండ మఠంమహేష్, శివాలయం భక్త బృందం పాల్గొన్నారు.