calender_icon.png 22 December, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువు దీరిన గ్రామ పంచాయితీ పాలకవర్గాలు

22-12-2025 08:01:09 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయితీ పాలకవర్గాలు కొలువుదీరాయి. అర్మూర్, ఆలూరు, నందిపేట, డొంకేశ్వర్,  మాక్లూర్ మండలాల్లో గ్రామ పంచాయితీ పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రత్యేక అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులచే ప్రమాణ శ్వీకారం చేయించారు. పాలకవర్గాలకు అధికారులు, నాయకులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.