22-12-2025 08:03:19 PM
తూప్రాన్,(విజయక్రాంతి): మండలంలోని ఇస్లాంపూర్ సర్పంచ్ గా గొల్లపల్లి సంతోష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచ్ గా జోడు విజయ నవీన్ వార్డు సభ్యులుగా పొటారి శ్రీశైలం, తేజవత్ జయరాం, అంబటి మల్లేశం, జవాన్ల రాజు, బియ్యాని జీవన్ రెడ్డి, కుమ్మరి నాగరాణి, రాజు కొండాపురం, సంత మహేష్ లు ప్రమాణ స్వీకారం చేశారు.