calender_icon.png 26 October, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదాశివపేట వ్యవసాయ మార్కెట్ సర్వసభ సమావేశం

25-10-2025 07:13:13 PM

సదాశివపేట,(విజయక్రాంతి): శనివారం నాడు సదాశివపేట వ్యవసాయ మార్కెట్ సర్వసభ సమావేశం వైస్ చైర్మన్ కంది కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసంలోని ఆదాయము ఖర్చుల గురించి, మార్కెట్ అభివృద్ధి గురించి చర్చించడం జరిగిందని అలాగే వ్యవసాయ మార్కెట్ తరుపున ఇలాంటి కార్యక్రమాలు  నిర్వహించడానికి సహకారం అందిస్తామని  కంది కృష్ణ పేర్కొన్నారు.