calender_icon.png 1 November, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అచ్చంపేట నూతన ఎస్సైగా సద్దాం హుస్సేన్

01-11-2025 08:15:04 AM

అచ్చంపేట: అచ్చంపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా కే.సద్దాం హుస్సేన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పదరా మండలం నుంచి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఎస్ఐకి పలువురు పోలీసు సిబ్బంది పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.