17-10-2024 04:00:13 PM
అమరావతి,(విజయక్రాంతి): మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం విచారణకు హాజరయ్యారు. సజ్జల వెంట న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలను విచారణకు హజరు కావాలని నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు.