calender_icon.png 4 October, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్పీటీసీ బరిలో సంపేట రవి గౌడ్

04-10-2025 02:04:47 PM

కోదాడ: కోదాడ మండలంలో జడ్పిటిసి రేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సంపెట రవి గౌడ్ పేర్లు చట్నీ అంశంగా మారింది. పార్టీ పట్ల నిబద్ధత తో కట్టుబడి ఉన్న ఆయనకు గౌడ కులస్తులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తున్నట్లు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఎంతమంది ఎన్ని పార్టీలు మారినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న రవి గౌడ్కు బీసీ సంఘాల నాయకులతో పాటు సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆశీస్సులతో ముందుకు వెళ్తానని సంపేట రవి గౌడ్ తెలిపారు.