03-01-2026 07:24:30 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేట్ గ్రామ అభివృద్ధిలో భాగంగా అంబర్పేట్ నుండి కోనాపూర్ గ్రామం కు వెళ్లే రోడ్డు ,వడ్ల దేవయ్య ఇంటి నుండి, పుల్లబోయిన నాగరాజ్ ఇంటి వరకు గల రోడ్డు పనులు శనివారం సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సెంట్రల్ ఫౌండ్ నుండి C R R నిధుల నుండి 125 మీటర్ల రోడ్డు 10 లక్షల విలువతో కూడిన పనిని ప్రారంభంలో భాగంగా నీల.దేవేందర్, మూసాపురం.సాయికుమార్, పుల్లబోయిన. శ్రీనివాస్, టప్పా.శ్రీనివాస్ రెడ్డి, వడ్ల .భూమయ్య, వడ్ల దేవయ్య, కార్యక్రమంలో పాల్గొనీ గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రారంభించారు.