3 April, 2026 | 5:48 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్లు

03-04-2026 03:55 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): హుజూర్ నగర్ కౌండిన్య ఫంక్షన్ హాల్ లో మఠంపల్లి మండల పంచాయతీరాజ్ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ సాయి గౌడ్ వెడ్స్ యాక్షిత దంపతుల పెళ్లి మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన మఠంపల్లి మండల సర్పంచ్లు మాలోతు సక్రు నాయక్, అరుణా దేశ్ పాండు, పిచ్చి రెడ్డి, వీరలక్ష్మి పాపయ్య, గోవిందు,బాలు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డి, పాండు నాయక్, విజయ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.