06-10-2025 12:16:45 AM
చొప్పదండి, అక్టోబర్5(విజయక్రాంతి):రామడుగు మండలం లక్ష్మిపూర్ గ్రామ అంగన్వాడి టీచర్ గడ్డం సరోజన భర్త గడ్డం శ్రీనివాస్ ఆదివారం పరమపదించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి నివాళులు అర్పించిన గోపాల్రావుపేట్ తాజా మాజి సర్పంచ్ కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి.. శ్రీనివాస్ మృతి పట్ల కొల్లూరి భూమయ్య డీలర్,గ్రామ శాఖ అధ్యక్షులు గాదె మహేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి లక్ష్మీనారాయణ,మిరియాల సంజయ్,తాజా మాజి ఉపసర్పంచ్ ముచ్చంతల నరేందర్ రెడ్డి,గుడిసెల లచ్చయ్య సంతాపం వ్యక్తంచేశారు.