24-10-2025 12:54:54 AM
హాజరైన ప్రముఖులు
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు తన నివాసంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతం కార్య క్రమానికి వివిధ పార్టీల నేతలు, అధికారులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, కాంగ్రె స్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రాం చందర్‌రావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరెడ్డి, ఎంపీ చామ ల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీగణేష్, ప్రకాష్‌గౌడ్, మదన్‌మోహన్, మాజీ ఎమ్మె ల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు, మైనార్టీ కార్పొషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, నాయకులు హాజరయ్యారు.