03-01-2026 06:44:40 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శనివారం జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి సంఘ నాయకులు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణం రాజు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రమేష్, జీవన్, పండరి హరీష్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.