calender_icon.png 22 October, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండవ విడత ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

22-10-2025 12:26:05 AM

వాజేడు సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): వాజేడు మండల కేంద్రంలో విద్యా వనరుల కార్యాలయం నందు ప్రభుత్వం అందించే రెండవ విడత ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మండలంలో గల వివిధ పాఠశాలలకు సం బంధిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా అక్షర వికాసం పుస్తకాలను ఉ ల్లాస్ సామాగ్రి సెర్ప్ వారి సహకారంతో సం బంధిత వాలంటీర్లకు మార్గదర్శిని, చదువుకునే వారికి సంబంధిత పాఠ్యపుస్తకాలు అం దించారు. ఈ కార్యక్రమంలో మండల వి ద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, సర్ప సిబ్బంది పాల్గొన్నారు.