calender_icon.png 5 September, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఉత్తమ ఉపాధ్యాయులు వీరే

05-09-2025 07:13:47 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నుంచి 58 మందిని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య శుక్ర వారం వెల్లడించారు. మండమారి సుజాత (జడ్పీహెచ్ఎస్ బాలికలు, బెల్లంపల్లి), పీ మహేశ్వర్ రెడ్డి (జడ్పీహెచ్ఎస్ తాళ్లగురిజాల), ఎం ఉమాకాంత్ (జడ్పీహెచ్ఎస్ బెల్లంపల్లి 2 ఇంక్లయిన్), ఆర్.సంతోష రాణి (ఎంపీపీఎస్ బెల్లంపల్లి), ఎంబడి జ్యోతి (కేజీబీవీ భీమారం), ఆర్.రేఖ (ఎంపీపీఎస్ వీగాం), డీ.మహేశ్వరి (ఎంపీపీఎస్ కొత్తగూడ-కే), ఎం.దత్త కుమార్ (జడ్పీహెచ్ఎస్ పొక్కూర్), తోకల శ్రీధర్ (ఎంపీపీఎస్ కాచనపల్లి), కుసుమ అరుణ కుమారి (ఎంపీపీఎస్ పాగెపల్లి), పీ.లచ్చన్న (జడ్పీహెచ్ఎస్ దండేపల్లి), పీ.రామ రాజు (ఎంపీపీఎస్ తాళ్లపేట), కే.లావణ్య (ఎంపీపీఎస్ ద్వారక), టీ రాజమౌళి (జడ్పీహెచ్ఎస్ వెల్గనూర్), ఎస్.ఆనంద్ రావు (జడ్పీహెచ్ఎస్ దొనబండ), కే.సుజాత (ఎంపీపీఎస్ గుడిపేట), ఎల్.సుధారాణి (ఎంపీపీఎస్ కర్ణమామిడి), కే.రామకృష్ణ (జడ్పీహెచ్ఎస్ కుందారం), సాంబారి హైమావతి (ఎంపీపీఎస్ ముదిగుంట), గుండ రాజన్న (జడ్పీహెచ్ఎస్ కిష్టాపూర్) లు ఎంపికయ్యారు.

వీరితో పాటు రంగు విద్యాసాగర్ (జడ్పీహెచ్ఎస్ బాదంపల్లి), ములుకల్ల తిరుపతి (జడ్పీహెచ్ఎస్ కలమడుగు), కస్తూరి శ్రీనాథ్ (ఎంపీపీఎస్ పొన్కల్ జైపూర్), ఏ తిరుపతి (ఎంపీపీఎస్ జజ్జిరవెల్లి), ఎం రాజేశ్వరి (జడ్పీహెచ్ఎస్ జన్కాపూర్), గంగిపల్లి రాజేశం (జడ్పీహెచ్ఎస్ ధర్మరావుపేట), బీ పుష్పలత (జడ్పీహెచ్ఎస్ ముత్యంపేట), ఈ.హరిత (కేజీబీవీ కోటపల్లి), పీ శ్రీనివాస్(జడ్పీహెచ్ఎస్ దేవులవాడ), వై యమనామూర్తి (జడ్పీహెచ్ఎస్ ఇటిక్యాల), సీహెచ్ సతీష్ (జడ్పీహెచ్ఎస్ జెండా వెంకటాపూర్), బీ గిరిధర్ (ఎంపీపీఎస్ దౌడపల్లి), డీ సరిత (టీజీఎంఎస్ మంచిర్యాల), కే.సంగీత (జీపీఎస్ ఏసీసీ మంచిర్యాల), బీ.కుమార స్వామీ (జీపీఎస్ స్టేషన్ రోడ్), నిపుంగే ప్రవీణ్ (ఎంపీయూపీఎస్ మామిడిగట్టు), బీ.జగన్మోహన్ రావు (జడ్పీహెచ్ఎస్ బాలుర మందమర్రి), జయప్రద (ఎంపీపీఎస్ సీతారాంపల్లి), ప్రభాకర్ (ఎంపీపీఎస్ తీగల్ పహాడ్), రాంపల్లి పద్మజ (కేజీబీవీ నెన్నెల), ఎన్.రాము (జడ్పీహెచ్ఎస్ నెన్నెల), ఏ.సాంబమూర్తి (జడ్పీహెచ్ఎస్ అచ్చులాపూర్), కే.ఖాగపతి (ఎంపీపీఎస్ అశోక్ నగర్ తాండూరు), రంగు కృష్ణ (జడ్పీహెచ్ఎస్ తాండూరు), గుంట అశోక్ (జడ్పీహెచ్ఎస్ వేమనపల్లి), అడిచెర్ల స్రవంతి (ఎంపీపీఎస్ నీల్వాయి)లు ఉన్నారు.

ప్రైవేటు పాఠశాలల నుంచి జార్జ్ (కేరళ స్కూల్, నస్పూర్), ఈ సమ్మి రెడ్డి (బట్టర్ ప్లైస్ స్కూల్, మందమర్రి), శహనాజ్ బేగం (గ్రేస్ లిటిల్ ప్లవర్ స్కూల్, మంచిర్యాల), వీ శ్యాం కుమార్ (గ్రేస్ లిటిల్ ప్లవర్ స్కూల్, మందమర్రి), డీ రామకృష్ణ (మథర్స్ ఫ్రైడ్ స్కూల్, నస్పూర్), కే ప్రమీళ (రేడియంట్ హై స్కూల్, నస్పూర్), జీ హిందుమతి (ఎస్టీ మ్యారీస్ హైస్కూల్, బెల్లంపల్లి), మంజు శ్రీ (ఎస్టీ ఆంటోనీస్ హైస్కూల్, బెల్లంపల్లి), బీ పద్మ (ప్రగతి విద్యానికేతన్, దండేపల్లి), కొట్టె శ్రీధర్ (కాకతీయ హై స్కూల్, దండేపల్లి), మద్దుల శ్రీమతి (మథర్ థెరిస్సా స్కూల్, దండేపల్లి)తో పాటు ఏ సాగర్ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల, లక్షెట్టిపేట) లు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరంతా కలెక్టరేట్ లో అవార్డులు అందుకున్నారు.