6 August, 2026 | 4:35 PM

సంతకాల సేకరణ

06-08-2026 03:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఫీజు బకాయిల సమస్యను తక్షణమే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, నిర్మల్ జిల్లాలో "ఫీజు బకాయి బీజేపీ లడాయి – లక్ష సంతకాల సేకరణ" కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ జిల్లాలోని పలు డిగ్రీ కళాశాలలను సందర్శించి, విద్యార్థుల నుంచి ఫీజు బకాయిల సమస్య పరిష్కారానికి మద్దతుగా సంతకాలను సేకరించారు.