18 August, 2026 | 11:32 PM

ఖరీదైన కారు కొన్న సిరాజ్

12-08-2024 12:51 AM

టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా అతడే వెల్లడించాడు. దేవుడి ఆశీర్వాదంతో తన కలల కారును కొనుగోలు చేసినట్లు రాసుకొచ్చాడు. సిరాజ్ మన హైదరాబాద్‌లో జన్మించిన విషయం తెలిసిందే.